Latest Govt jobsAP Govt JobsTS Govt Jobs

Latest BHEL Notification 2023 | ప్రభుత్వ సంస్థలో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest BHEL Notification 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు BHEL ( Bharat Heavy  Electricals Limited )నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 75 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP లోని అన్ని జిల్లాల వారికి భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest BHEL Notification 2023 Overview :

ఆర్గనైజేషన్BHEL ( Bharat Heavy Electricals Limited )
జాబ్ రోల్స్సూపర్వైజర్
ఖాళీలు75
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 27
ఎంపిక విధానంమెరిట్ / ఇంటర్వ్యూ

Latest BHEL Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు BHEL ( Bharat Heavy Electricals Limited) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా సూపర్వైజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 75 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP Collector Office Jobs | AP కలెక్టర్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Latest Govt Jobs

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 పోస్ట్ ఆఫీస్ లో భారీగా సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 10th తో AP లో ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగాలు

🔥 రైల్వే లో భారీగా అసోసియేట్ ఉద్యోగాలు

🔥 జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Swiggy Work From Home Jobs 2023 | ఇంటి నుండి జాబ్ చేయాలి | Swiggy Recruitment 2023

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్./ ఇంటర్వ్యూ  ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 15.11.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!