AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Govt School Jobs 2023 | ప్రభుత్వ స్కూల్ లో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest Govt School Jobs 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా హాస్టల్ వార్డెన్స్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను,  సెలెక్ట్  వారికి 22,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో ఫీజు పరీక్ష లేకుండా ఫుడ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు | Latest FSSAI Notification 2024 | Latest Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Govt School Jobs 2023 Overview :

ఆర్గనైజేషన్ప్రభుత్వ స్కూల్
జాబ్ రోల్స్హాస్టల్ వార్డెన్
విద్య అర్హతఇంటర్
అనుభవంలేదు
జీతం22,000
ఎంపిక విధానంషార్ట్ లిస్ట్ / స్కిల్ టెస్ట్

Latest Govt School Jobs 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ప్రభుత్వ స్కూల్  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా హాస్టల్ వార్డెన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 05 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

ALSO READ  AP Welfare Department Recruitment 2023 | AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Latest Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP లో 500 పైగా ఉద్యోగాలు

🔥 అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో గ్రూప్ సి ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ( GEN  / OBC / EWS ) వారు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా 400 రూపాయల అప్లికేషన్ ఫీజు కట్టాలి

మిగత వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో 25,119 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Army Agniveer Notification 2024 | Latest Govt Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 22,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో కూడా క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 20.10.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం పోస్ట్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!