Private Jobs

10th తో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో MTS ఉద్యోగాలు | Latest FSSAI Notification 2024 | Govt Jobs In Telugu

Latest FSSAI Notification 2024 | Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( FSSAI ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను,  సెలెక్ట్  వారికి 25,700 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Licious Recruitment 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Licious Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest FSSAI Notification 2024 Overview :

ఆర్గనైజేషన్FSSAI
జాబ్ రోల్స్MTS, డేటా ఎంట్రీ ఆపరేటర్
విద్య అర్హత10th / డిగ్రీ / B.Tech
అనుభవంలేదు
జీతం25,700
ఎంపిక విధానం మెరిట్

Latest FSSAI Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( FSSAI ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా  MTS, డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest FSSAI Notification 2024 | Latest Govt Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగంలో అఫిషియల్ గా 09  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥10th తో మున్సిపల్ ఆఫీస్ లో 400 పైగా సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 డిగ్రీ తో 4,187 ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 10th తో TSRTC లో 3500 ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో కొత్తగా ఫీజు పరీక్ష లేకుండా 550 ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంభందిత విభాగంలో 10th / డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో రైల్వే లో 2,36,902 ఉద్యోగాలు | Latest Railway Notification 2024 | Railway Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 25,700 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ / ఇంటర్వ్యూ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 25.03.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!