Latest Govt jobsTS Govt Jobs

10th తో TSRTC లో 3500 ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024 | TSRTC Jobs In Telugu

Latest TSRTC Notification 2024 | TSRTC Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( TSRTC Recruitment 2023) నుండి విడుదల చేశారు. ఇందులో మనకు డ్రైవర్ మరియు కండక్టర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం 3500 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను, మిగతా జాబ్స్ కి కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  APPSC నుండి 690 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest APPSC Notification 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest TSRTC Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TSSRTC
జాబ్ రోల్డ్రైవర్, కండక్టర్, సూపర్వైజర్
ఖాళీలు3500
విద్య అర్హత10th
వయస్సు18 – 42
జీతంరూల్స్ ప్రకారం జీతం
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest TSRTC Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  ఇంటర్ తో రైల్వే లో 14,650 ఉద్యోగాలు | Latest RRB TC Notification 2024 | Railway Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( Telangana state Road And Transport Corporation)  విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్, కండక్టర్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

కేవలం 10th  పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో కొత్తగా 550 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 ఇంటర్ తో సింగరేణి లో 1900 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

ALSO READ  Latest AP Govt Jobs 2023 | 10th తో AP జైళ్ళ శాఖలో ఉద్యోగాలు| Latest Jobs In Telugu

🔥 TTD లో భారీగా 479 ఉద్యోగాలు

🔥 10th తో సికింద్రాబాద్ రైల్వే లో 850 ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 3500  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

వయస్సు :

18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE

వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

జీతం:

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

Apply విధానం :

కేవలం Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!