AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Forest Department Recruitment 2023 | 10th తో అటవీశాఖలో ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest Forest Department Recruitment 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు అటవీ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, క్లర్క్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ వారికి ఆంధ్ర ప్రదేశ్ లో పోస్టింగ్ ఉంటుంది. తెలంగాణ వాళ్లకు తెలంగాణ లో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  నాబార్డ్ లో గ్రేడ్ - A ఆఫీసర్ ఉద్యోగాలు| Latest NABARD Notification 2024 | Latest Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Forest Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్అటవీ శాఖ
జాబ్ రోల్స్MTS, క్లర్క్
విద్య అర్హత10th / ఇంటర్
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Forest Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు అటవీ శాఖ  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా MTS, క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ALSO READ  Latest Jio Recruitment 2023 | 10th తో జియో లో భారీగా ఉద్యోగాలు | Jio Work From Home Jobs

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా 2 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో AP సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 Book My Show లో ట్రైనీ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు నీ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కట్టాలి. 300 రూపాయలు ఫీజు కట్టాలి.

ALSO READ  Latest ICMR NARFBR Recruitment 2023 | 10th తో పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

SC / ST / WOMEN వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 35,000 రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 31.07.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చచేసుకోండి

More details & pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!