Private JobsPrivate Jobs

Latest Phone Pe Recruitment 2023 | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

Latest Phone Pe Recruitment 2023 | Work From Home Jobs

ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ కంపనీ అయినటువంటి ఫోన్ పే ( Phone Pe ) కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ కంపనీ లో ఖాళీగా  క్వాంట్ రీసెర్చ్  విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 3 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Data enty jons

TELEGRAM GROUP : CLICK HERE

Latest Phone Pe Recruitment 2023 Overview :

కంపెనీ పేరుPhone Pe
జాబ్ రోల్క్వాంట్ రీసెర్చ్
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE /B.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం40,000

Latest Phone Pe Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ఫోన్ పే ( Phone Pe ) నుండి విడుదల చేశారు.

ALSO READ  Latest TCS Recruitment 2023 | Apply చేసుకుంటే డైరెక్ట్ జాబ్స్ ఇస్తున్నారు | Work From Home Jobs

జాబ్ రోల్ :

ఫోన్ పే కంపెనీ లో క్వాంట్ రీసెర్చ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

 ఈ ఉద్యోగులకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో  ఎదైనా డిగ్రీ /  BE / B.tech  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

 ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో ట్రైనింగ్ ఇచ్చి Work From హోమ్ ఉద్యోగాలు

🔥 Book My Show లో ట్రైనీ ఉద్యోగాలు

🔥 ShareChat లో 12 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

జీతం :

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో  30,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 40,000 జీతం ఇస్తారు.

ALSO READ  APPSC గ్రూప్ 2 ద్వారా 897 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | Latest APPSC Group 2 Notification 2023 | Latest AP Govt Jobs

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు  

భాద్యతలు :

జాబ్ లొకేషన్ :

 ప్రస్తుతానికి మనం జాబ్ బెంగళూర్  లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో ఉంటుంది. బెంగళూర్ లొకేషన్ లో 1 సంవత్సరం జాబ్ చేశాక మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో మీకు నచ్చిన లొకేషన్ కి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటిఅనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

 ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

హాలిడేస్ :

వారిని 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ రోటేషనల్ గా ఉంటుంది.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!