Hyd JobsPrivate JobsPrivate Jobs

ఇంటర్ తో Flipkart లో భారీగా ఉద్యోగాలు | Latest Flipkart Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Flipkart Recruitment 2024 | Latest Jobs In Telugu

Hello Friends……….ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ఫ్లిప్ కార్ట్ ( Flipkart Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో ఆపరేషన్స్ అసోసియేట్ ( Operations Associate ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిFlipkart కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Aadhar Recruitment 2023 | ఆధార్ కేంద్రంలో ఉద్యోగాలు | Latest Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Flipkart Recruitment 2024 Overview :

కంపెనీ పేరు ఫ్లిప్ కార్ట్ ( Flipkart ) 
జాబ్ రోల్ప్ఆపరేషన్స్ అసోసియేట్ ( Operations Associate ) 
విద్య అర్హత ఇంటర్ 
అనుభవంఅవసరం లేదు 
జీతం30,000 
జాబ్ లొకేషన్ హైదరాబాద్ 

Latest Flipkart Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ఫ్లిప్ కార్ట్  ( Flipkart )  నుండి విడుదల చేశారు.

ALSO READ  మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Latest UBER Recruitment 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆపరేషన్స్ అసోసియేట్ ( Operation Associate ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు వారికి 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ Work From Home Jobs

🔥 10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 10,970 ఉద్యోగాలు

🔥 10th తో పర్మినెంట్ Work From Home Jobs

🔥 HCL లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

చేయవలసిన వర్క్ :

మా వేర్హౌస్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ మాడ్యూల్ విస్తృత శ్రేణి వేర్ హౌస్ కార్యాచరణ పాత్రలపై 360° పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది పికర్, పుటర్, ప్యాకర్, సెగ్రిగేటర్, సార్టర్, క్వాలిటీ చెక్, డాక్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ (DME), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO), ఇష్యూ రిజల్యూషన్, క్వాలిటీ చెక్, ఎగ్జిక్యూటివ్, హబ్ ఇంచార్జ్ మరియు ఇతర స్థానాలను పొందడానికి కూడా సహకరిస్తుంది.

ALSO READ  తెలుగు వారికి విప్రో లో భారీగా ఉద్యోగాలు | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 60 రోజుల్లో ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!