AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest FCI Notification 2024 | ఇంటర్ తో ఫుడ్ కార్పొరేషన్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

Latest FCI Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( FCI ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ గ్రేడ్ – 3 విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1534 ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను,  సెలెక్ట్  వారికి 40,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Air India Recruitment 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా Air India లో భారీగా ఉద్యోగాలు | Latest Air India Recruitment 2023

  TELEGRAM GROUP : CLICK HERE

Latest FCI Notification 2024 Overview :

ఆర్గనైజేషన్FCI
జాబ్ రోల్స్అసిస్టెంట్ గ్రేడ్ – 3
విద్య అర్హతఇంటర్
అనుభవంలేదు
జీతం40,000
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest FCI Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( FCI ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా  అసిస్టెంట్ గ్రేడ్ – 3 విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  TS Rural Development & Panchayat Raj Recruitment 2023 | తెలంగాణ గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు | Latest Govt Jobs

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగంలో అఫిషియల్ గా 1,534  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో పట్టణ అభివృద్ధి సంస్థలో 760 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 10th తో ఎయిర్ పోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా 422 ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో కొత్తగా 871 ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం సంభందిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP Revenue Department Recruitment 2023 | AP లో డిప్యూటీ తహశీల్దార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest AP Govt Jobs 2023

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 40,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!