AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో ఎయిర్ పోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా 422 ఉద్యోగాలు | Latest AI Airport Services Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest AI Airport Services Notification 2024 | Latest Govt Jobs In Telugu

కేవలం 10th పూర్తి చేసిన నిరుద్యోగులకు  AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్  భారీ శుభవార్త చెప్పింది.  AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్  లో హ్యాండీ మ్యాన్, ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 25,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

  TELEGRAM GROUP : CLICK HERE

Latest AI Airport Services Notification 2024 Overview :

కంపెనీ పేరుAI Airport Services
జాబ్ రోల్ హ్యాండీ మ్యాన్, ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్
విద్య అర్హత10th
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్ చెన్నై
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం25,000

Latest AI Airport Services Notification 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ AI ఎయిర్ పోర్ట్ సర్వీసెస్  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

AI  ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లో హ్యాండీ మ్యాన్, ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

భాద్యతలు :

  • లభ్యత మరియు కార్యాచరణ కోసం భద్రతా పరికరాలను తనిఖీ చేయండి
  • -ఆఫ్ చేయడానికి ముందు అతిథుల కోసం భద్రతా ప్రదర్శనను నిర్వహించండి
  • విమానం అంతటా అన్ని భద్రతా విధానాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం
  •  చికిత్స మరియు అత్యవసర తరలింపులు వంటి అత్యవసర పరిస్థితులను నిర్వహించడం ఇన్‌ఫ్లైట్ సేవ విధులు
  • అవసరమైన ఆహారం మరియు పానీయాల లభ్యతపై తనిఖీలు అలాగే ఇన్‌ఫ్లైట్ సౌకర్యాల వస్తువులు వంటి ముందస్తు బోర్డింగ్ పనులు
  •  ఎక్కించడం, వారిని స్వాగతించడం మరియు వారిని సీట్లకు మళ్లించడం, క్యారీ-ఆన్ లగేజీని నిల్వ చేయడంలో సహాయం చేయడం
  • ఇన్‌ఫ్లైట్ అమ్మకాలు మరియు సేవలను నిర్వహించడం
  •  సమయంలో ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్‌లు మరియు టాయిలెట్‌లు శుభ్రంగా మరియు తిరిగి నింపబడి ఉండేలా చూసుకోవడం
  •  ప్రయాణంలో అనౌన్స్‌మెంట్‌లు చేయడం మరియు అతిథి ప్రశ్నలకు ప్రతిస్పందించడం
  • ల్యాండింగ్ తర్వాత అతిథులు క్రమబద్ధంగా దిగేలా చూసుకోండి
ALSO READ  10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 733 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

విద్య అర్హత :

కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

స్కిల్స్ :

  •  పద్ధతిలో ఎయిర్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించండి
  • వెచ్చగా, శ్రద్ధగా మరియు సానుభూతితో
  • ప్రస్తుత భద్రత & భద్రతా అవసరాల గురించి తాజా పరిజ్ఞానాన్ని కొనసాగించండి
  • సేవా విధానాలు & కంపెనీ విధానాలపై అవగాహన కలిగి ఉండండి
  •  DGCA నిబంధనలకు అనుగుణంగా మరియు అవసరమైన అన్ని లైసెన్స్‌లను తాజాగా నిర్వహించగల సామర్థ్యం.
  •  విధులకు అనుగుణంగా విశ్రాంతి నిబంధనలను అనుసరించి వైద్యపరంగా ఫిట్‌గా ఉండండి.
ALSO READ  ఫీజు పరీక్ష లేకుండా AP ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాలు | Latest AP Arogya Mitra Notification 2024 | Latest Jobs In Telugu

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 871 ఉద్యోగాలు

🔥 Phone Pe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Flipkart లో భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి Wipro లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే 25,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

మన దేశం లో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే Apply చేసుకోవచ్చు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Notification link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!