AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

DRDO లో ఫీజు పరీక్ష లేకుండా 150 ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | DRDO Jobs In Telugu

Latest DRDO Notification 2024 | DRDO Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు DRDO నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్  ద్వారా DRDO లో ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP Grama / Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయం 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Sachivalayam Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest DRDO Notification 2024 Overview :

ఆర్గనైజేషన్DRDO
జాబ్ రోల్స్ట్రైనీ
విద్య అర్హత12th  / Any డిగ్రీ / డిప్లొమా / B.Tech
 ఖాళీలు150
ఎంపిక విధానం మెరిట్
జీతం9,000

Latest DRDO Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు DRDO  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా DRDO లో ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest APPSC Recruitment 2023 | APPSC ద్వారా 6558 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 12th/ అనీ డిగ్రీ / డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను.  మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో SBI బ్యాంక్ లో 8,450 ఉద్యోగాలు

🔥 10th తో తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

🔥 665 ప్రభుత్వ Group B ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest AP Welfare Department Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 9,000 ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేయాలనుకున్న వారిని  మెరిట్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 09.04.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే Apply చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!