AP Govt JobsLatest Govt jobs

Latest APPSC Group 1 Recruitment 2023 | APPSC గ్రూప్ 1 లో 110 ఉద్యోగాలు | Latest AP Govt Jobs

Latest APPSC Group 1 Recruitment 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. APPSC నుండి గ్రూప్ – 1  నోటిఫికేషన్స్ విడుదల చేశారు. APPSC ద్వారా గ్రూప్ – 1 లో 110  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Latest APPSC Group 1 Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్APPSC గ్రూప్ – 1
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలుగ్రూప్ -1 లో 110
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం45,000

Latest APPSC Group 1 Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు APPSC నుండి గ్రూప్ – 1  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

 APPSC గ్రూప్ – 1 నోటిఫికేషన్  ద్వారా వివిధ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు వచ్చిన వారికి వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో 4972 TC ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి AP లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 1033 ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి 5538 ఉద్యోగాలు

🔥 APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల 2023

ఖాళీలు :

APPSC గ్రూప్ – 1 నోటిఫికేషన్ ద్వారా అన్ని డిపార్ట్ మెంట్ లలో 110 ఉద్యోగాలు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు  ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

డిప్యూటీ కలెక్టర్లు : 10

రోడ్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్లు (ఆర్టీఓ) : 07

కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు (సీటీఓ) :  12

జిల్లా రిజిస్ట్రార్ (స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు) : 06

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి : 12

జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి : 01

జిల్లా బీసీ సంక్షేమ అధికారి : 03

డీఎస్పీ (సివిల్) : 13

డీఎస్పీ (బీకు/పురుషులు) : 02

జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎసీఓ) : 02

అసిస్టెంట్ లేబర్ కమిషనర్ : 03

మున్సిపల్ కమిషనర్ : 01

మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2 : 08

డిప్యూటీ రిజి (కోపరేటివ్ డిపార్ట్మెంట్) : 01

సెక్రటరీ అండ్ ట్రెజరర్ గ్రేడ్-2 : 04

ఏటీఓ) ఏఏఓ (ట్రెజరీస్ డిపార్టమెంట్) ఏఏఓ (డీఎస్ఏ) (స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్) : 08

ఏఓ డైరెక్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ : 15

ఎంపీడీ ఓ : 07

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 44 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 40,900 – 1,24,380 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఫీజు కూడా కయ్యవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 250 రూపాయలు దీనితో పాటు ప్రాసెసింగ్ ఫీజు 120 కట్టవలసి ఉంటుంది.   

మరింత సమాచారం కోసం క్రింద లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!