Private JobsPrivate Jobs

తెలుగు మాట్లాడే వారు కావాలి | Latest Teleperformance Recruitment 2023 | Work From Home Jobs

Latest Teleperformance Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends……..Work From Home Jobs కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు టేలి పెర్ఫార్మెన్స్ ( Teleperformance Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. అమెజాన్ కంపనీ లో కొత్తగా వాయిస్ ప్రాసెస్ ( Voice Process ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Teleperformance కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Latest Teleperformance Recruitment 2023 Overview :

కంపెనీ పేరుTeleperformance ( Lenskart )
జాబ్ రోల్వాయిస్ ప్రాసెస్
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్Work From Home

Latest Teleperformance Recruitment 2023 Full Details ;

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు Teleperformance ( Lenskart )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ద్వారా వాయిస్ ప్రాసెస్ ( Tele & Chat Support) విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Lenskart లో ఫీజు పరీక్ష లేకుండా చాటింగ్ చేసే ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Flipkart లో భారీగా ఉద్యోగాలు

🔥అమెజాన్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Accenture లో భారీగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి గురుగ్రామ్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!