Private JobsPrivate Jobs

APPLE లో భారీగా ఉద్యోగాలు|IN-Technical Specialist| Apply here!!

APPLE RECRUITMENT 2023 |IN-Technical Specialist

Hello Friends…. ప్రముఖ MOBILE దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు APPLE కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి IN-Technical Specialist విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో భారీగా ఉద్యోగాలు | Latest Sutherland Recruitment 2023 | Latest Jobs In Telugu

APPLE RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుAPPLE
జాబ్ రోల్IN-Technical Specialist
విద్య అర్హతడిగ్రీ
జీతం60000
అనుభవం అవసరం లేదు

APPLE RECRUITMENT 2023 FULL DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ MOBILE కంపనీ అయినటువంటి APPLE నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా IN-Technical Specialist విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
మీరు అద్భుతమైన సమయ నిర్వహణ నైపుణ్యాలను కలిగి ఉంటారు మరియు త్వరగా నిర్ణయాలు తీసుకోగలరు.

ALSO READ  గ్రామీణాభివృద్ధి సంస్థలో భారీగా ఉద్యోగాలు | డిగ్రీ తో గ్రామీణాభివృద్ధి సంస్థలో 1938 ఉద్యోగాలు

ట్రబుల్షూటింగ్ మరియు సమస్యలను పరిష్కరిస్తున్నప్పుడు మీరు ప్రశాంతతను మరియు కస్టమర్ దృష్టిని కొనసాగించండి.

ఉత్పత్తి నిర్ధారణలు మరియు సంభావ్య పరిష్కారాలను అందించేటప్పుడు మీరు కస్టమర్‌లకు భరోసా ఇస్తారు.

మీరు స్థానిక భాషలో నిష్ణాతులు.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 Wipro లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥 INFOSYS లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

ALSO READ  Latest Amazon Recruitment 2023 | రాయడం వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs 2023

🔥 TECH-MAHINDRA లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ALL INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!