Private JobsPrivate Jobs

Latest Amazon Recruitment 2023 | రాయడం వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs 2023

Latest Amazon Recruitment 2023 | Work From Home Jobs 2023

రాయడం వచ్చిన  తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు అమెజాన్ ( Amazon Recruitment 2023 ) కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. అమెజాన్ కంపెనీ లో కంటెంట్ రైటర్ ( Content Writer )  విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఏదైనా డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Jobs in IDFC

TELEGRAM GROUP : CLICK HERE

Latest Amazon Recruitment 2023 Overview :

కంపెనీ పేరుఅమెజాన్ ( Amazon )
జాబ్ రోల్కంటెంట్ రైటర్ ( Content Writer )
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం35,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్ / చెన్నై

Latest Amazon Recruitment 2023 Full Details In Telugu :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు  అమెజాన్ ( Amazon ) కంపెనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

అమెజాన్ కంపనీ లో కంటెంట్ రైటర్ ( Customer Service ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు కేవలం డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు వారికి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥 Cred కంపెనీ వారు 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇస్తున్నారు

🔥 తెలుగు మాట్లాడే వారికి Teleperformance కంపనీ లో భారీగా ఉద్యోగాలు

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Accenture లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  10th తో భారీగా పర్మినెంట్ Work From Home Jobs | Latest Dish TV Recruitment 2024 | Latest Jobs In Telugu

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్ లో చేరగానే  35,000 తో పాటు వైఫై బిల్ కూడా ఇస్తారు

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ / చెన్నై లొకేషన్ లో పోస్టింగ్ ఇస్తారు

Apply విధానం :

కేవలం అమెజాన్ కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

హాలిడేస్ :

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ సో చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు

More Details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!