AP Govt JobsLatest Govt jobs

Latest AP Govt Jobs 2023 | 10th తో AP పశు సంవర్థక శాఖలో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest AP Govt Jobs 2023 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP పశు సంవర్థక శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Latest Nxtwave Recruitment 2024 | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Govt Jobs 2023 Overview :

ఆర్గనైజేషన్AP పశు శంవర్ధక శాఖ
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / డిగ్రీ
అనుభవంలేదు
జీతం1,30,000
ఎంపిక విధానంమెరిట్

Latest AP Govt Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు AP పశు సంవర్ధకా శాఖ నుండి విడుదల చేశారు

ALSO READ  ఇంటర్ తో సింగరేణి లో 1900 ఉద్యోగాలు | Latest Singareni Notification 2024 | Singareni Jobs In Telugu

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో డాక్టర్, ప్యారా వెట్ మరియు పైలట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి.

డాక్టర్ : 10

ప్యారా వెట్ : 10

పైలట్ : 10

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 5th తో AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

Genpact లో 8 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ట్రైనింగ్ తీసుకొని ఇంటి నుండి జాబ్ చేయండి

🔥 Apply చేస్తే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  Latest ISRO Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా ఇస్రో లో భారీగా ఉద్యోగాలు | ISRO Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 15,000 – 1,40,000  రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ కి వెళ్లిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ లొకేషన్ కి వెళ్ళాలి.  మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చచేసుకోండి

More details & pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!