AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Agriculture Department Recruitment 2023 | వ్యవసాయ శాఖలో ట్రైనీ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest Agriculture Department Recruitment 2023 | Latest Govt Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మ్యానేజ్ మెంట్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest Agriculture Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్వ్యవసాయ శాఖ
జాబ్ రోల్స్మ్యానేజ్ మెంట్ ట్రైనీ
విద్య అర్హతడిగ్రీ / BE /B.Tech
అనుభవంలేదు
జీతం40,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Agriculture Department Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు వ్వ్యవసాయ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా మ్యానేజ్ మెంట్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి.

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు.

ALSO READ  10th తో 484 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Central Bank Of India Notification 2023 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 8th 10th తో AP జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో 14 రకాల ఉద్యోగాలు

🔥 AP విద్య శాఖలో అధికారి హోదా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

SC / ST / PWD వారు 200 రూపాయలు

మిగతా వారు 1000 అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Supervisors Jobs Recruitment 2023 | 10th తో భారీగా ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Govt Jobs

జీతం :

జాబ్ లో చేరగానే 40,000  రూపాయలు జీతం ఇస్తారు.  

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

పరీక్ష విధానం :

మొత్తం 150 మార్కులకు ఆన్లైన్ లో పరీక్ష నిర్వహిస్తారు. దీనికి సిలబస్ ఏ విధంగా ఉంటుందో కింద పిక్ లో గమనించగలరు

పరీక్ష కేంద్రాలు :

ఆన్లైన్ పరీక్ష కు ఆంధ్ర ప్రదేశ్ వారికి ఆంధ్ర ప్రదేశ్ లో అలానే తెలంగాణ వారికి తెలంగాణ లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 09.07.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చచేసుకోండి

More details & pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!