Private Jobs

Latast Infosys Recruitment 2023 | 4 రోజుల్లో సెలక్షన్ పూర్తి చేస్తారు | Work From Home Jobs

Latest Infosys Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ టెక్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Infosys ( Infosys Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో Internship విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ /BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Infosys కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  10th తో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో MTS ఉద్యోగాలు | Latest FSSAI Notification 2024 | Govt Jobs In Telugu

Latest Infosys Recruitment 2033 Overview :

కంపనీ పేరుInfosys
జాబ్ రోల్ Internship
విద్యా అర్హత డిగ్రీ / BE / B.tech
అనుభవంఅవసరం లేదు
జీతం60000

Latest Infosys Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు Infosys నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్
ఈ నోటిఫికేషన్ లో Internship విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :

ALSO READ  Latest Book My Show Recruitment 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

🔥 Amazon లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 TCS లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 Accenture లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 HP లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
ఒత్తిడిలో నిర్వహించగల సామర్థ్యం

సమస్య పరిష్కార నైపుణ్యాలు

బలమైన విశ్లేషణ నైపుణ్యాలు

అద్భుతమైన విశ్లేషణాత్మక మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను కలిగి ఉండాలి

మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.

ప్రతి విద్యార్థి ఇంటర్న్‌షిప్ ద్వారా నేరుగా ఒక గురువు మరియు అతని బృందంతో కలిసి పని చేస్తాడు.
వంటి ట్రెండింగ్ ప్రాంతాలలో ప్రాజెక్ట్‌లు అందించబడతాయి

AI, బిగ్ డేటా, అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, బిజినెస్ కేస్ డెవలప్‌మెంట్, బిజినెస్ ప్లానింగ్, కన్సల్టింగ్ మరియు గో-టు-మార్కెట్ స్ట్రాటజీ, కొన్నింటిని పేర్కొనవచ్చు.
జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 60,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మల్టిపుల్ లొకేషన్స్ లో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ALSO READ  ALL COMPETITIVE EXAMS PHYSICS TOP 1000 bits Material free Download


ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!