Private Jobs

Infosys Work From Home Jobs 2023 | ఇన్ఫోసిస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

Infosys Work From Home Jobs 2023 | Infosys Recruitment :

మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి ఇన్ఫోసిస్ ( Infosys Recruitment 2023 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఇన్ఫోసిస్ కంపనీ లో ఇంటెర్న్ ( Internship ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటి నుండి జాబ్ చేయొచ్చు. ఇవి Work From Home Jobs. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest AP Outsourcing Jobs 2023 | 10thతో ఫీజు పరీక్ష లేకుండా AP లో ఔట్ సోర్సింగ్ జాబ్స్ | Latest AP Govt Jobs 2023

                       TELEGRAM GROUP

Infosys Work From Home Jobs 2023 Overview

కంపెనీ పేరుఇన్ఫోసిస్ ( Infosys Recruitment 2023 )
జాబ్ రోల్ఇంటర్న్షిప్ ( Internship )
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్
వయస్సు18సం,,లు నిండి ఉండాలి
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Infosys Work From Home Jobs Full Details :

కంపెనీ పేరు : ఇన్ఫోసిస్ ( Infosys Recruitment 2022 For Freshers )

మరిన్ని ఉద్యోగాలు

10th తో 53950ప్రభుత్వ ఉద్యోగాలు

Concentrix కంపనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఇంటర్ తో meesho లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ALSO READ  Latest Cognizant Recruitment 2023 | 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Cognizant Jobs In Telugu

AP హై కోర్ట్ ఫలితాలు విడుదల

LIC AAO ఫలితాలు విడుదల

ఇంటర్ తో అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

జాబ్ రోల్ : ఇంటర్న్షిప్ ( Internship )

విద్య అర్హత : ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ని 2 లేదా 3 రౌండ్స్ లో నిర్వహించి సెలెక్ట్ చేస్తారు.

జాబ్ లొకేషన్ :

చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP లో భారీగా 2,222 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Jobs In Telugu

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

Apply link : Click Here

Infosys Recruitment 2023 For Freshers Working Details :

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.  ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి ఇంటి నుండి జాబ్ చేయొచ్చు. ఇవి Work From Home Jobs.  దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!