BusinessHyd JobsPrivate JobsPrivate Jobs

Infosys Jobs : ఇన్ఫోసిస్ లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ | Work From Home Jobs

ఇన్ఫోసిస్ లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్

Hello Friends ఈ రోజు ఒక ప్రముఖ కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు Infosys కంపనీ నుండి విడుదల చేశారు. Infosys కంపెనీ లో Systems Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 4 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
టెలిగ్రామ్ గ్రూప్: ఇక్కడ క్లిక్ చేయండి

Telegram Group Join Now
ALSO READ  15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Teleperformance Recruitment 2024 | Work From Home Jobs
కంపెనీ పేరుInfosys
జాబ్ రోల్System Engineer
జీతం50000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
అర్హతAny Graduate

ఇన్ఫోసిస్ లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్


కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Infosys నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా విప్రో కంపనీ లో systems Engineer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు


విద్య అర్హత :
Infosys కంపెనీ లో టెస్టింగ్ విభాగంలో ఉద్యోగాలకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండి విద్య అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 35,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 50,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

ALSO READ  AP జైళ్ళ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Prisons Department Notification 2024 | Latest Jobs In Telugu


బాధ్యతలు

  • నిర్మాణ అవసరాలకు అనుగుణంగా డిజైన్, అభివృద్ధి, ధ్రువీకరణ మరియు మద్దతు కార్యకలాపాలను అమలు చేయండి.
  • ఇన్ఫోసిస్ మార్గదర్శకాలు, విధానాల నిబంధనలలో స్వంత టెక్నాలజీ డొమైన్‌లోని క్లయింట్‌లకు అత్యున్నత స్థాయి సేవా సమర్పణలను నిర్ధారించే లక్ష్యంతో నాలెడ్జ్ మేనేజ్‌మెంట్ కార్యకలాపాల్లో పాల్గొనండి.
  • అవసరాల సేకరణ – ప్రాజెక్ట్ డిజైన్, డెవలప్‌మెంట్ మరియు టెస్టింగ్ ఫేజ్‌లలో సమర్ధవంతంగా పాల్గొనేందుకు స్పెసిఫికేషన్లు మరియు బిజినెస్ అనలిస్ట్ నుండి ఇన్‌పుట్‌లతో అవసరాలను (ఫంక్షనల్ మరియు నాన్-ఫంక్షనల్ రెండూ) అర్థం చేసుకోండి.
    అనుభవం :
    అవసరం లేదు
    ట్రైనింగ్ :
    ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మొదటి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35,000 జీతం ఇస్తారు.
    Apply విధానం :
    Apply చేయాలనుకునే వారు కేవలం కంపెనీ కెరీర్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
    హాలిడేస్ :
    వారిని 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ రోటేషనల్ గా ఉంటుంది.
    Apply link : click here
    Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!