AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

HAL Recruitment 2023 | 10th తో టెక్నీషియన్ ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest Govt Jobs | HAL Recruitment 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు హైదరాబాద్ లో ఉన్నటువంటి హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 178 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం 10th తో పాటు ITI   పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

HAL Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( HAL )
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ITI
వయస్సు18 – 24 సంవత్సరాలు
జీతంరూల్స్ ప్రకారం ఇస్తారు

HAL Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( HAL ) నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

జాబ్ రోల్స్ & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 14 రకాల విభాగాలలో కలిపి 178 ఉద్యోగాలను  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th తో పాటు ITI పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  Latest Govt Jobs 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా పోషకాహార సంస్థలో భారీగా ఉద్యోగాలు | ICMR NIN Recruitment 2023

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Genpact కంపెనీలో ఫీజు పరీక్ష లేకుండా డైరెక్ట్ జాయినింగ్ ఉద్యోగాలు

🔥 10th తో AP ఉపాధి హామీ సంస్థలో 3590 ఉద్యోగాలు | ఫీజు పరీక్ష లేదు

🔥 Accenture కంపనీ లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000 జీతం

🔥 AP MRO ఆఫీస్ లో 7th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 24 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 24 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ALSO READ  Amazon Jobs : అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Amazon Work From Home Jobs

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు HAL రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు మీ సర్టిఫికెట్స్ తీసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ లొకేషన్ కి వెళ్ళాలి.

ఇంటర్వ్యూ తేదిలు :

మొత్తం 3 రోజులు ఇంటర్వ్యూ ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ కి ఏ రోజు ఉంది క్రింద పిక్ లో చూసుకొని ఇంటర్వ్యూ వెళ్ళండి.

ఇంటర్వ్యూ జరుగు స్థలం :

ఇంటర్వ్యూ మనకు హైదరాబాద్ లో ఉంటుంది పూర్తి అడ్రస్ క్రింద పిక్ లో గమనించగలరు. పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ఇంటర్వ్యూ కి తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ :

మీ సర్టిఫికెట్స్ తో పాటు మీ ID ప్రూఫ్ తీసుకువెళ్ళాలి. ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అనేది క్రింద పిక్ లో గమనించగలరు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Pdf & Application form link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!