AP VRO Recruitment 2023 | AP లో భారీగా VRO ఉద్యోగాలు | AP Grama Ward Sachivalayam Recruitment 2023

AP VRO Recruitment 2023 | AP VRO Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి విద్య అర్హతలు మార్చారు. ప్రస్తుతం ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్  మరియు గవర్నెంట్జాబ్స్ సంబందించిన ఫ్రీ మెటీరియల్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

AP VRO Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP రెవెన్యూ డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO )
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు112
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం30,000

AP VRO Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ AP రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | ట్రైనింగ్ ఇచ్చి సెలెక్ట్ చేస్తున్నారు

🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | ట్రైనింగ్ లో 40,000 జీతం

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 హైదరాబాద్ మెట్రో లో భారీగా ఉద్యోగాలు | జీతం 40,000

🔥 10th తో ఉపాధి హామీ సంస్థ లో ఫీజు పరీక్ష లేకుండా 3590 ఉద్యోగాలు

🔥 7th తో AP MRO ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్ధులు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం  112 VRO ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు

జనరల్ వాళ్ళు  400 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

మిగతా వాళ్ళు 200 రూపాయలు కట్టవలసి ఉంటుంది.

ఈ ఫీజు ని  ఆన్లైన్ లో పే చేయాలి.

Pdf file link : click here

Leave a Comment