AP Govt JobsPrivate Jobs

10th తో BSNL లో జాబ్స్ | BSNL Notification 2022 | BSNL Jobs In Telugu 2022

BSNL Notification 2022 | BSNL Jobs In Telugu 2022

Telegram Group Join Now

ప్రభుత్వ టెలికాం   కంపనీ అయినటు వంటి BSNL ( BSNL Notification 2022) కంపనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. BSNL కంపనీ లో కస్టమర్ సర్వీస్ డెస్క్ (Customer Service Desk) విభాగంలో ఖాళీగా ఉన్నట్టు వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను, ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. ఈ జాబ్స్ నీ డైరెక్ట్ గా భర్తీ చేయనున్నారు.  ఈ జాబ్స్ కి పోస్టింగ్ విజయవాడ లో ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మా Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

ALSO READ  TECH- MAHINDRA లో భారీగా ఉద్యోగాలు|ట్రైనింగ్ + జాబ్స్|For Process Executive|Apply here!!

TELEGRAM GROUP LINK

BSNL Notification 2022 | BSNL Jobs Full Details In Telugu

BSNL కంపెనీ లో కస్టమర్ సర్వీస్ డెస్క్ (Customer Service Desk) జాబ్స్ ప్రొఫైల్  డీటైల్స్
సంస్థ పేరుBSNL ( BSNL Notification 2022)
జాబ్ రోల్కస్టమర్ సర్వీస్ డెస్క్ ( Customer Service Desk )
విద్య అర్హత10th మాత్రమే
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్విజయవాడ
వయస్సు18సం,లు నిండి ఉండాలి
జీతం28,000

BSNL Notification 2022 | BSNL Customer Service Desk Jobs

ALSO READ  Latest APSRTC Notification 2023 | జిల్లాల వారీగా APSRTC లో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

సంస్థ పేరు : BSNL ( BSNL Recruitment 2022 )

ఖాళీలు : 10

జాబ్ రోల్ : కస్టమర్ సర్వీస్ డెస్క్ (Customer Service Desk )

విద్య అర్హత : కేవలం 10th పూర్తి  చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

Also Read :

10th తో flipkart లో జాబ్స్

10th తో swiggy లో భారీగా జాబ్స్

AP సచివాలయం 3rd నోటిఫికేషన్

AP ఆరోగ్య శ్రీ డిపార్ట్మెంట్ లో జాబ్స్

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  రోజుకి 3 గంటలే Work ఇంటి నుండి చేయాలి | Latest Testbook Recruitment 2024 | Work From Home Jobs

జీతం : 28,000 + ESI + PF

ఎంపిక విధానం : డైరెక్ట్ గా భర్తీ చేస్తున్నారు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు.

జాబ్ లొకేషన్ : విజయవాడ

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : జాబ్ లో జాయిన్ అయిన మొదటి 7 రోజులు ట్రైనింగ్ ఇస్తారు

Apply విధానం : కంపనీ వారి నెంబర్ క్రింద ఇచ్చాను కాల్ చేసి వెళ్ళండి.

BSNL కంపనీ లో కస్టమర్ సర్వీస్ డెస్క్ విభాగంలో ఈ జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు. BSNL ఆఫీస్ కి వచ్చిన కస్టమర్స్ కి ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లియర్ చేసే విధంగా జాబ్ ఉంటుంది. అలానే ఎవరైనా BSNL SIM కోసం వచ్చిన వారికి SIM ఇవ్వవలసి ఉంటుంది. ఆఫీస్ కి వచ్చిన కస్టమర్స్ నీ డీల్ చేసే విధంగా ఈ జాబ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు క్రింద నంబర్ ఇచ్చాను కాల్ చేసి జాబ్ లో జాయిన్ అవ్వండి.

Company number : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!