Bajaj కంపనీ లో భారీ రిక్రూట్మెంట్|Trainee Technology జాబ్స్|APPLY HERE !!

Bajaj company Recruitment 2023 |ట్రైనింగ్ ఇస్తూ జాబ్స్ ఇస్తున్నారు…

Hello Friends…. ప్రముఖ మోటార్ సైకిల్ దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Bajaj కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Trainee Technology విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Bajaj Company recruitment 2023 overview :

కంపనీ పేరు Bajaj
విద్యా అరహతడిగ్రీ
జాబ్ రోల్Trainee Associate
జీతం45000
జాబ్ లొకేషన్pune

Bajaj Company recruitment 2023 in details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి Bajaj నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Trainee Technology విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
మొత్తం అప్లికేషన్ జీవితచక్రానికి మద్దతు ఇవ్వండి (కాన్సెప్ట్ డిజైన్ టెస్ట్ విడుదల మరియు మద్దతు)

  • క్లీన్ కోడ్‌ను వ్రాసే పూర్తిగా ఫంక్షనల్ మొబైల్ అప్లికేషన్‌లను ఉత్పత్తి చేయండి
  • నిర్దిష్ట అవసరాలను సేకరించి పరిష్కారాలను సూచించండి
  • పనితీరును ఆప్టిమైజ్ చేయడానికి ట్రబుల్షూట్ మరియు డీబగ్ చేయండి
  • వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇంటర్‌ఫేస్‌లను డిజైన్ చేయండి
  • కొత్త మరియు లెగసీ అప్లికేషన్‌లు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించుకోండి
  • కొత్త మొబైల్ ఉత్పత్తులు అప్లికేషన్‌లు మరియు ప్రోటోకాల్‌లను పరిశోధించి, సూచించండి
  • కొత్త టెక్నాలజీ ట్రెండ్‌లతో తాజాగా ఉండండి

జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 45,000 జీతం ఇస్తారు.


ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి pune లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
More details & apply link : click here

Leave a Comment