Bank JobsPrivate JobsPrivate Jobs

Axis Bank Recruitment 2023 | Axis బ్యాంక్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Axis Bank Assistant Manager Recruitment 2023

Axis Bank Recruitment 2023 | Assistant Manager Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు Axis బ్యాంక్ భారీ శుభవార్త చెప్పింది. Axis బ్యాంక్ లో యంగ్ బ్యాంకర్ ప్రోగ్రామ్ ద్వారా నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ ఇస్తున్నారు. ఈ యంగ్ బ్యాంకర్ ప్రోగ్రామ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ట్రైనింగ్ లో కూడా మీకు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకొని అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ లో చేరగానే 40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ సంబందించి పోస్టింగ్ ఆంధ్ర ప్రదేశ్ వాళ్లకు ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ వాళ్లకు తెలంగాణ లో ఉంటుంది.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి   

Telegram Group Join Now
ALSO READ  TCS లో భారీగా ఉద్యోగాలు | Latest TCS Recruitment 2024 | Latest Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Axis Bank Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్Axis Bank
జాబ్ రోల్స్అసిస్టెంట్ మేనేజర్ ( యంగ్ బ్యాంకర్ )
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం40,000
ఎంపిక విధానంట్రైనింగ్

Axis Bank Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు Axis Bank  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా యంగ్ బ్యాంకర్ ప్రోగ్రామ్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

మరిన్ని ఉద్యోగాలు :

🔥 గ్రామ పంచాయతీ లో భారీగా ఉద్యోగాలు | 35,000 జీతం

🔥AP రెవెన్యూ శాఖలో 7th ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ALSO READ  latest Axis Bank Recruitment 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Work From Home Jobs

🔥 Swiggy లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | 60,000 జీతం

🔥 10th తో తెలంగాణ లో MTS, అసిస్టెంట్ ఉద్యోగాలు

ట్రైనింగ్ :

Axis బ్యాంక్ యంగ్ బ్యాంకర్ ప్రోగ్రామ్ కి Apply చేసుకున్న అందరికీ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తరువాత Axis బ్యాంక్ లో డైరెక్ట్ గా అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ఇస్తారు.

ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం ఒక సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో మొదటి 6 నెలలు క్లాస్ రూం ట్రైనింగ్ ఉంటుంది. క్లాస్ రూం ట్రైనింగ్ పూర్తి  అయ్యాక 3 నెలలు ఇంటర్నషిప్ ఉంటుంది. ఇంటర్నషిప్ పూర్తి అయ్యాక Axis బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా 3 నెలలు ట్రైనింగ్ ఇస్తారు.. తరువాత డైరెక్ట్ గా Axis బ్యాంక్ బ్రాంచ్ లలో అసిస్టెంట్ మేనేజర్ గా పోస్టింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్ లో మీకు జీతం కూడా ఇస్తారు. అలానే ట్రైనింగ్ కి మీరు కొద్దిగా అమౌంట్ కట్టవలసి ఉంటుంది. ఎంత అనేది మీరు ఆఫిసియల్ వెబ్సైట్ లో చెక్ చేసుకోగలరు. లింక్ క్రింద ఇచ్చాను చూడండి.

ALSO READ  మాకు తెలుగు మాట్లాడేవారు కావాలి | Latest Zomato Recruitment 2024 | Latest Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 45,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అందులో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!