AP Govt JobsLatest Govt jobs

AP Welfare Department Recruitment 2023 | ఇంటర్ తో టెక్నీషియన్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

AP Welfare Department Recruitment 2023 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్  ద్వారా టెక్నీషియన్విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLIK HERE

AP Welfare Department Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  Latest APSRTC Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా 300 పైగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023
ఆర్గనైజేషన్AP సంక్షేమ శాఖ
జాబ్ రోల్స్టెక్నీషియన్
విద్య అర్హతఇంటర్
వయస్సు18 – 42  సంవత్సరాలు
జీతం37,640

AP Welfare Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

ALSO READ  ఇంటర్ తో గ్రామీణ పోషకాహార సంస్థ లో క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest ICMR NIN Notification 2024 | Latest Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP సచివాలయం లో 13,026 ఖాళీల లిస్ట్ విడుదల 2023

🔥 గ్రామీణ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో భారీగా ALP, టెక్నీషియన్ ఉద్యోగాలు

🔥 10th తో ప్రభుత్వ స్కూల్స్ లో భారీగా వార్డ్ బాయ్స్ ఉద్యోగాలు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

ALSO READ  Latest Group C Recruitment 2023 | 10th తో భారీగా MTS ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే GEN  వారు 500 రూపాయిలు

మిగతావారు 300 అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 37,640 వరకు జీతం ఇస్తారు

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 05.08.2023

పూర్తి సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!