AP Govt Jobs

AP 10th Results 2023 Link | AP లో 10th ఫలితాలు విడుదల చేసిన మంత్రి

AP 10th Results 2023

విద్యార్థులు, తల్లిదండ్రుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ AP 10th పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సంవత్సరం విద్యార్దులు బాగా కష్టపడి చదివారు. అందువల్ల ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం పాస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది అని మంత్రి చెప్పారు. విద్యార్థులు ఫలితాల కోసం క్రింద లింక్ ఇచ్చాను చూసుకోగలరు. ఇదిలా ఉంటే ప్రతీసారి విద్యార్థుల ఫలితాలను గ్రేడ్‌ల రూపంలో అందించేవారు.

Telegram Group Join Now
ALSO READ  10th తో HDFC బ్యాంక్ సొంత బ్రాంచ్ లో ఉద్యోగాలు | Latest HDFC Bank Notification 2024 | Latest Jobs In Telugu

Results Link : Click here

విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, ర్యాంకుల ప్రకటనలకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో గ్రేడ్ల విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దీనికి బదులు మార్కులను ప్రకటించనున్నారు. ఆర్మీ, ఇతరత్రా ఉద్యోగాలు, పై చదువుల ప్రవేశాలకు మార్కులు అవసరమవుతున్నాయని గ్రేడ్ల విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక జూలై మొదటి లేదా రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.

ALSO READ  AP 10th Results | AP లో 10th ఫలితాలు విడుదల Link

AP సప్లిమెటరీ పరీక్షలు :

పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థులకు జూలై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. విద్యార్థులు రేపటి నుంచి సప్లిమెంటరీ ఫీజు కట్టుకునే అవకాశం కల్పించారు. నెల రోజుల్లోపే సప్లిమెంటరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 6.64 లక్షల మంది హాజరుకాగా 4.95 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ఈసారి 71.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. వీరిలో బాలురు 68.90 శాతం, బాలికలు 72.40 శాతం పాస్‌ అయ్యారు. రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 79.50 శాతం మంది, అత్యల్పంగా అనంతపురంలో 52.60 శాతం ఉత్తీర్ణత సాధించారు.
రిజల్ట్స్ చూసుకోవడానికి క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చుసుకొగలరు.

ALSO READ  AP 10th Results 2023 Link | AP లో 10th ఫలితాలు విడుదల 2023 Link

Results link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!