AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest HQ Southern Command Recruitment 2023 | 10th తో మండల కార్యాలయం లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest HQ Southern Command Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు మండల కార్యాలయం నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆపరేటర్ విభాగంలో మొత్తం 53 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 28,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

                            TELEGRAM GROUP : CLICK HERE

Latest HQ Southern Command Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్HQ Southern Command
జాబ్ రోల్స్ఆపరేటర్
విద్య అర్హత10th
అనుభవంలేదు
జీతం28,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest HQ Southern Command Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు HQ Southern Command నుండి విడుదల చేశారు

మరిన్ని ఉద్యోగాలు :

10th వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు వెంటనే Apply చేయండి : CLICK HERE

ఫీజు పరీక్ష లేకుండా తెలంగాణ గ్రామీణ పంచాయతీ రాజ్ లో ఉద్యోగాలు : CLICK HERE

8000 పైగా సచివాలయం అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది : CLICK HERE

ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఉద్యోగాలు : CLICK HERE

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఆపరేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా 53 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీలను క్రింద ఉన్న ఫోటో లో గమనించగలరు.

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఆపరేటర్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 28,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి స్కిల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 10.05.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా  మాత్రమే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫారం మరియు నోటిఫికేషన్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!