Private JobsPrivate Jobs

ఇంటర్ తో జాబ్స్ | Concentrix Recruitment 2023 For Associate| Inter Based Jobs 2023

Concentrix Recruitment 2023 For Freshers Jobs In Telugu | Concentrix Jobs In Telugu | Inter Based Jobs

Telegram Group Join Now

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు కాన్సెంట్రిక్స్ ( Concentrix Recruitment 2023 For Freshers ) కంపనీ భారీ శుభవార్త చెప్పింది. Concentrix  కంపనీ లో అసోసియేట్ ( Associate Jobs Recruitment 2023 ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఇంటర్ / డిప్లొమా / ఎదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారు బెంగళూరు లో ఉన్నటువంటి ఆఫీస్ కి వెళ్లి జాబ్ చేయాలి ఇవి Work From Home Jobs కాదు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

                       TELEGRAM GROUP

Concentrix Recruitment 2023 Full Details In Telugu | Concentrix Recruitment process

ALSO READ  Railway TC jobs
I
Concentrix కంపెనీ లో అసోసియేట్ జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్
కంపెనీ పేరుConcentrix ( Concentrix Recruitment 2023 For Freshers)
జాబ్ రోల్అసోసియేట్ (Associate Jobs )
విద్య అర్హతఇంటర్ / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్బెంగళూరు
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

Concentrix Recruitment 2023 Full Details In Telugu | Concentrix Jobs In Telugu 2023

కంపెనీ పేరు : Concentrix ( Concentrix Recruitment 2023 For Freshers )

జాబ్ రోల్ : అసోసియేట్ ( Associate Jobs )

విద్య అర్హత : ఇంటర్ / డిప్లొమా /   ఎదైనా డిగ్రీ  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

జాబ్ లొకేషన్ : బెంగళూరు

మరిన్ని ఉద్యోగాలు

10th తో 5458 ఉద్యోగాలు

10th తో రైల్వే లో భారీగా ఉద్యోగాలు

BSNL లో 11,705 ఉద్యోగాలు

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ని 2 లేదా 3 రౌండ్స్ లో నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

ALSO READ  TATA సంస్థలో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest TATA Recruitment 2023 | TATA Jobs In Telugu

జాబ్ లొకేషన్ : మన దేశం లో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో పోస్టింగ్ ఉంటుంది. మొదటగా బెంగళూరు లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక మీకు కావలసిన లొకేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Concentrix Recruitment 2023 For Freshers Working Details :

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.  ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి ఆఫీస్ కి వచ్చి జాబ్ చేయాలి. ఇవి Work From Home Jobs కాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

ALSO READ  ICMR - RMRC requirement in 2019

Apply link : click here

ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్స్ కి Apply చేసుకోండి అలానే మీ చుట్టూ ఇంటర్ పూర్తి చేసి కలిగే ఉన్న అందరికీ ఈ జాబ్ లింక్ షేర్ చేయండి. అలానే ఎటువంటి జాబ్స్ ప్రతి రోజు అప్డేట్స్ కోసం పైన ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!