Private JobsPrivate Jobs

Amazon Jobs | అమెజాన్ లో భారీగా ఉద్యోగాలు | Amazon Bulk Hiring for Freshers 2023

Amazon Recruitment 2023 For Freshers Jobs In Telugu | Amazon Jobs In Telugu |Amazon Work From Home Jobs In Telugu | Amazon Jobs

మన దేశంలో ప్రముఖ E-commerce దిగ్గజం అయినటువంటి అమెజాన్ కంపనీ ( Amazon Recruitment 2023 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. అమెజాన్ కంపనీ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అమెజాన్ కంపనీ లో క్యాటలాగ్ అసిస్టెంట్ ( Catalog Assistant ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్నవారికి 2 లేదా 3 రౌండ్స్ లలో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ లో కూడా నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి మొదటగా బెంగళూరు లో పోస్టింగ్ ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై చేసే లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ( Job Updates) కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

                               TELEGRAM GROUP

Amazon Recruitment 2023 For Freshers | Amazon Jobs In Telugu Full Details | Amazon Jobs

అమెజాన్ ( Amazon Recruitment 2023 For Freshers) కంపెనీ లో క్యాటలాగ్ అసిస్టెంట్ ( Catalog Assistant ) జాబ్ ప్రొఫైల్ ఫుల్ డీటైల్స్
కంపెనీ పేరుఅమెజాన్ ( Amazon Recruitment 2023 )
జాబ్ రోల్క్యాటలాగ్ అసిస్టెంట్ ( Catalog Assistant )
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్బెంగళూరు
వయస్సు18సం,,లు నిండి ఉండాలి
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Amazon Recruitment 2023 For Freshers In Telugu | Amazon Jobs In Telugu 2023 | Amazon Jobs

కంపెనీ పేరు : Amazon ( Amazon Recruitment 2023 For Freshers )

జాబ్ రోల్ : క్యాటలాగ్ అసిస్టెంట్ ( Catalog Assistant Jobs Recruitment )

విద్య అర్హత : ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. . ·

మరిన్ని ఉద్యోగాలు

ఇంటర్ పాస్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

10th తో 5458 ప్రభుత్వ ఉద్యోగాలు

10th తో రైల్వే లో 4103 ఉద్యోగాలు

BSNL లో 11,705 ఉద్యోగాలు

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

జాబ్ లొకేషన్ : బెంగళూరు

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ఎంపిక విధానం : కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

Amazon Recruitment 2023 For Freshers working Days

పని దినాలు వారానికి ఐదు రోజులే..

ఈ పోస్టులకు Apply చేసుకునే అభ్యర్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి. 24/7(Rotational shifts) షిఫ్ట్‌లు పని చేసేందుకు సిద్ధంగా ఉండాలి.  ఇందులో ఎంపికైతే వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు. రెండు రోజుల పాటు సెలవులు. అంతేకాకుండా ఇంటర్నెట్‌, బ్రౌజర్లను సమర్ధవంతంగా వినియోగించుకునే సామర్థ్యం ఉండాలి. ఎంపికైన ఉద్యోగి బెంగళూరు లో ఉన్నట్టు వంటి ఆఫీస్ కి వచ్చి జాబ్ చేయాలి. ఇవి work From Home Jobs కాదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సదరు వెబ్‌సైట్ అప్లికేషన్‌ లింక్‌ను సందర్శించి పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత ధృవీకరిస్తున్నట్లు మెయిల్‌ వస్తుంది. మెయిల్‌ వచ్చిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎక్కువగా ఇంగ్లీష్‌ సామర్థ్యంపై ప్రశ్నలు అడుగుతారు. రెండు లేదా మూడు రౌండ్లు ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. జాబ్ కన్ఫర్మేషన్ ని మీ మెయిల్ కి మెయిల్ చేస్తారు. మీరు ఈ జాబ్స్ కి Apply చేయాలనుకుంటే క్రింద లింక్ ఉన్నాయి క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!