Private JobsPrivate Jobs

Work From Home Jobs | 10th తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | Indiamart Recruitment 2023

Work From Home Jobs | Indiamart Recruitment 2023

కేవలం 10th పూర్తి చేసి పర్మినెంట్ గా ఇంటి నుండి జాబ్ చేయాలనుకునే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇండియా మార్ట్ ( Indiamart ) కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. ఇండియా మార్ట్ కంపెనీ లో టెలి అసోసియేట్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి తప్పకుండా తెలుగు రావాలి.  ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Fingerprint locks

TELEGRAM GROUP : CLICK HERE

Indiamart Recruitment 2023 Overview :

కంపెనీ పేరుఇండియా మార్ట్ ( Indiamart )
జాబ్ రోల్టెలి అసోసియేట్
విద్య అర్హత10th
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్

Indiamart Recruitment 2023 Full Details :

NOIDA, INDIA – JULY 29: Dinesh Agarwal, Founder and CEO of IndiaMart.com, poses for a profile shoot on July 29, 2015 in Noida, India. (Photo by Pradeep Gaur/Mint via Getty Images)

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియా మార్ట్ ( Indiamart ) కంపనీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

సిమెన్స్ కంపనీ లో టెలి అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 పోస్టల్ శాఖలో 10th తో 12,828 ఉద్యోగాలు

🔥 10th తో రిజిస్టర్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

ALSO READ  Lic notification

🔥 ఇంటర్ తో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు | ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు

🔥 AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు

భాద్యతలు :

ప్రోగ్రామ్ ముఖ్యాంశాలు:

• ఇంటి నుండి పని చేయండి

• మీ స్వంత షెడ్యూల్‌లో పని చేయండి

• చెల్లింపు వారానికోసారి చేయబడుతుంది.

• మీ సేవ యొక్క నాణ్యత మరియు అవుట్‌పుట్ కోసం అదనపు ప్రోత్సాహకాలు

• వాయిస్ ఆధారిత కాలింగ్ ప్రక్రియ మరియు డేటా నమోదు

• అమ్మకాల కార్యక్రమం కాదు మీకు కావలసింది:

• ఇంటర్నెట్‌తో కంప్యూటర్

• Android ఫోన్

• హిందీ మరియు ఇంగ్లీషుతో సౌకర్యవంతంగా ఉంటుంది (రెండు భాషలు తప్పనిసరి)

• ప్రాంతీయ భాష అడ్వాంటేజ్ జాబ్ డిస్క్రిప్షన్‌గా పరిగణించబడుతుంది

• కేటాయించిన విక్రేతల ప్రొఫైల్‌లను అధ్యయనం చేయండి

• వ్యాపార సంబంధిత వివరాలను సేకరించడానికి మరియు విక్రేత కేటలాగ్‌లో వాటిని అప్‌డేట్ చేయడానికి విక్రేతలకు కాల్ చేయండి

• ప్రొఫైల్‌లో ఇప్పటికే నవీకరించబడిన సమాచారాన్ని ధృవీకరించండి

• క్లయింట్‌లకు అతని వ్యాపారం కోసం ఈ ఉచిత సేవ యొక్క ప్రయోజనాల గురించి అవగాహన కల్పించండి మరియు విక్రేతల ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి

ALSO READ  కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్, AE ఉద్యోగాలు | Latest Powergrid Notification 2023 | Latest Jobs In Telugu

• సంబంధిత విక్రేతలతో సంభాషణ ఆధారంగా తగిన కారణాలతో కేసులను పరిష్కరించండి

• విక్రేతలు కోరుకున్న విధంగా ఫాలో అప్ కాల్‌లను సెట్ చేయండి

• ప్రమాణాలు మరియు మార్గదర్శకాలకు కట్టుబడి నాణ్యమైన ఫలితాలను నిర్వహించండి

• రోజువారీ/వారం/నెలవారీ వ్యాపార లక్ష్యాలను సాధించండి

• రోజుకు కనీసం 3-4 గంటలు పని చేయండి.

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం : 35,000

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఇవి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా జీవితాంతం ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

Apply విధానం :

ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

More Details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!