TS Inter Results 2023 | తెలంగాణ ఇంటర్ 1st 2nd Years ఫలితాలు విడుదల 2023

తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ తెలంగాణ ఇంటర్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.  విద్యాశాఖ మంత్రి సభిత ఇంద్ర రెడ్డి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రికార్డు స్థాయిలో తక్కువ రోజుల్లోనే విద్యాశాఖ ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ సంవత్సరం విద్యార్దులు బాగా కష్టపడి చదివారు అందువల్ల పాస్ పర్సంటేజ్ కూడా గత సంవత్సరం కంటే ఎక్కువ వచ్చింది అని మంత్రి చెప్పారు. ఫలితాలు చూసుకొనే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి.

Results Link : Click here

తెలంగాణ‌లో ఇంట‌ర్ ఇంట‌ర్ మొదటి , 2వ సంవ‌త్స‌రం కలిపి దాదాపు 9,48,010 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ ప‌రీక్ష‌లు మార్చి 29వ తేదీతో (బుధవారం) ముగిసిన విషయం అందరికీ తెలిసిందే.

ఇంట‌ర్ 2వ సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 4,02,630 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫస్టియర్‌ ఇంటర్‌కు 4,82,619 మంది ఉన్నారు. ఇక‌ ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మాత్రం మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు సిద్ధమవుతున్నారు.  ఫలితాలు చూసుకొనే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోండి.

Results link : click here

Leave a Comment