TS Govt JobsLatest Govt jobs

TS Gurukulam Recruitment 2023 | TS గురుకుల పాఠశాలలో టీచింగ్ ఉద్యోగాలు | Latest TS Govt Jobs

TS Gurukulam Recruitment 2023 | Latest TS Govt Jobs

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు గురుకుల పాఠశాల నుండి విడుదల చేశారు. తెలంగాణ గురుకుల పాఠశాలలో టీచింగ్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / PG పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలకు  Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష  ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు Free మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

TS Gurukulam Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్TS గురుకుల పాఠశాల
జాబ్ రోల్స్టీచింగ్
విద్య అర్హతPG
ఖాళీలు113
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం32,500

TS Gurukulam Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :  

ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ లోని గురుకుల పాఠశాల నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ విభాగంలో ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో ప్రభుత్వ కాలేజీ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

🔥 AP లో 10th తో 2,118 ఉద్యోగాలు

🔥 AP లో భారీగా 6840 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 113 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో PG తో పాటు B.ed పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST  వారికి 5 సంవత్సరాలు

BC వారికి 3 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 32,500 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

అప్లికేషన్ ఫీజు 500 రూపాయలు కట్టవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 15.06.2023

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!