Private JobsPrivate Jobs

TCS లో భారీగా ఉద్యోగాలు|TRINEE జాబ్స్|Apply here!!

LATEST TCS RECRUITMENT 2023| TRINEE JOBS

Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనక TCS కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి TRINEE విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 350000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

LATEST TCS RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుTCS
జాబ్ రోల్TRINEE
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

LATEST TCS RECRUITMENT 2023 FULL DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువం TCS నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా TRINEE విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :

  • వినియోగదారులు నివేదించిన సంఘటనలు & సమస్యల కోసం రోజువారీ ట్రబుల్షూటింగ్ మరియు టిక్కెట్ లాగింగ్ టూల్‌లో సకాలంలో అప్‌డేట్ చేయండి
  • డెస్క్‌టాప్ / ల్యాప్‌టాప్ OS సమస్యలను పరిష్కరించడం
  • వ్యవస్థలు, ప్రింటర్లు, స్కానర్‌ల ఇన్‌స్టాలేషన్ / రీ-ఇన్‌స్టాలేషన్ / కాన్ఫిగరేషన్ / ట్రబుల్షూటింగ్
  • సాఫ్ట్‌వేర్/అప్లికేషన్‌ల ఇన్‌స్టాలేషన్/రీ-ఇన్‌స్టాలేషన్/కాన్ఫిగరేషన్/ట్రబుల్షూటింగ్
  • ఇ-మెయిల్ క్లయింట్ యొక్క ఇన్‌స్టాలేషన్ / కాన్ఫిగరేషన్ / ట్రబుల్షూటింగ్
  • యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు ఆటోమేటిక్ అప్‌డేట్ విఫలమైన డెస్క్‌టాప్‌లు / ల్యాప్‌టాప్‌లలో వైరస్ డెఫినిషన్ ఆటో అప్‌డేట్‌లను తనిఖీ చేయండి
  • ఆటోమేటిక్ అప్‌డేట్ విఫలమైన డెస్క్‌టాప్‌లు / ల్యాప్‌టాప్‌లలో ఆమోదించబడిన ప్యాచ్‌లను ఇన్‌స్టాల్ చేయండి
  • సంబంధిత డెస్క్‌టాప్ / ల్యాప్‌టాప్ నుండి వైరస్‌ను తీసివేయండి
  • IMACని నిర్వహించండి (ముందే ఆమోదించబడినది, తక్కువ ప్రభావం – ఇన్‌స్టాల్ చేయండి, తరలించండి, జోడించండి మరియు మార్చండి)
  • ఆమోదించబడిన చిత్రం నుండి OS రూపొందించబడింది
  • Wipro, IBM, HP మరియు Dell మరియు ఇతర విక్రేతల ల్యాప్‌టాప్/డెస్క్‌టాప్ హార్డ్‌వేర్‌లో సమస్య పరిష్కార సామర్థ్యం
  • సాంకేతిక సమస్యలను త్వరగా విశ్లేషించే & నిర్ధారించే సామర్థ్యం
  • SLA లలో సమస్య నిర్ధారణ మరియు పరిష్కారం
  • స్థానిక & గ్లోబల్ టీమ్‌లతో పని చేయండి
  • ప్రోయాక్టివ్ మరియు స్పష్టమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు
  • నాణ్యత మరియు ప్రక్రియ జ్ఞానం
  • క్లయింట్ కమ్యూనికేషన్ స్కిల్స్‌లో మంచిగా ఉండాలి
  • ప్రాజెక్ట్‌ల ఆధారంగా షిఫ్ట్‌లపై పని చేయడానికి ఇష్టపడతారు
    మరిన్ని ఉద్యోగాలు :
    🔥 wipro లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 TCS లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 hp లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ACROSS INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!