AP Local JobsPrivate JobsPrivate JobsTS Local Jobs

Swiggy Jobs : 10th తో స్విగ్గి లో ఉద్యోగాలు | 100 Vacancies | Swiggy Recruitment 2023

Swiggy  Recruitment 2023 Delivery Boy Jobs In Telugu | Swiggy Jobs In Telugu 2023

Telegram Group Join Now

ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ  కంపనీ అయినటు వంటి స్విగ్గీ  ( Swiggy  Recruitment 2023) కంపనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. Swiggy  కంపనీ లో ఫుడ్ నీ డెలివరీ ( Delivery Boy  Jobs ) చేసే విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను, ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు. ఈ జాబ్స్ నీ డైరెక్ట్ గా భర్తీ చేయనున్నారు.  ఈ జాబ్స్ కి పోస్టింగ్ హైదరాబాద్ లో ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మా Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

ALSO READ  6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest Swiggy Recruitment 2024 | Latest Jobs In Telugu

            TELEGRAM GROUP

Swiggy Recruitment 2023 For Delivery Boy Jobs In Telugu

Swiggy  కంపెనీ లో డెలివరీ బాయ్ జాబ్స్ ఫుల్ డీటైల్స్
కంపెనీ పేరుSwiggy  (Swiggy  Recruitment 2023 )
జాబ్ రోల్డెలివరీ బాయ్ ( Delivery Boy )
విద్య అర్హత10th మాత్రమే
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్హైదరాబాద్
వయస్సు18సం,లు నిండి ఉండాలి
జీతం35,000 వరకు

Swiggy  Recruitment 2023 Delivery Boy Jobs Details In Telugu

ALSO READ  Latest Swiggy Recruitment 2023 | Apply చేస్తే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Swiggy Jobs In Telugu

కంపెనీ పేరు : Swiggy  ( Swiggy  Recruitment 2023 )

జాబ్ రోల్ : డెలివరీ బాయ్( Delivery Boy Jobs )

ఖాళీలు : 100

విద్య అర్హత : కేవలం 10th పూర్తి  చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 35,000 వరకు జీతం

ALSO READ  25,000 జీతంతో పర్మినెంట్ Work From Home Jobs | Latest Swiggy Recruitment 2024 | Latest Jobs In Telugu

ఎంపిక విధానం : డైరెక్ట్ గా భర్తీ చేస్తున్నారు, ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు.

జాబ్ లొకేషన్ : హైదరాబాద్

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : జాబ్ లో జాయిన్ అయిన మొదటి 7 రోజులు ట్రైనింగ్ ఇస్తారు

Apply విధానం : కంపనీ వారి నెంబర్ క్రింద ఇచ్చాను కాల్ చేసి వెళ్ళండి.

Swiggy  App లో కస్టమర్స్ ఆర్డర్స్ చేసిన ఫుడ్ నీ  డెలివరీ చేయడానికి ఈ జాబ్స్ కి భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎటువంటి డబ్బు కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ నీ డైరెక్ట్ గా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా మీరు కంపనీ కి కాల్ చేసి కి వెళ్లి మాట్లాడి జాయిన్ అవ్వవలసి ఉంటుంది కంపనీ  నెంబర్ క్రింద ఉంది కాల్ చేసి జాయిన్ అవ్వండి

Company number : click here

AP సచివాలయం 3rd నోటిఫికేషన్ 2023

AP పౌరసరఫరాల శాఖ లో ఉద్యోగాలు

AP లో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2023

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!