Private JobsPrivate Jobs

Starbucks లో భారీగా ఉద్యోగాలు| Store manager|Apply here!!

Starbucks Recruitment 2023|Store manager jobs

Hello Friends…. ప్రము MNC దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు STARBUCKS కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి STORE MANAGER విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  SSC నుండి 966 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ | Latest SSC Notification 2024 | SSC Jobs In Telugu

Starbucks Recruitment 2023 Overview :

కంపనీ పేరుStarbucks
జాబ్ రోల్Store manager
విద్య అర్హతడిగ్రీ
జీతం40000
అనుభవంఅవసరం లేదు

Starbucks Recruitment 2023 in details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి Starbucks నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా STORE MANAGER విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
భాగస్వాములను ఇంటర్వ్యూ చేయడం & శిక్షణ ఇవ్వడం, పనిని ప్లాన్ చేయడం, అప్పగించడం మరియు దర్శకత్వం చేయడం

ALSO READ  Aadhar Recruitment 2023 | ఆధార్ కేంద్రంలో ఉద్యోగాలు | Latest Govt Jobs

బృందంతో రెగ్యులర్ ఇంటరాక్షన్/ సమీక్ష

స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేలా బృందాన్ని ప్రోత్సహించండి

లక్ష్యాన్ని నిర్దేశించండి

పని సమూహం కోసం వ్యూహాత్మక మరియు కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ధి చేయడం, అమలును నిర్వహించడం మరియు ఫలితాలను కొలవడం

సంస్థాగత లక్ష్యాలను సాధించడానికి పనితీరును సమీక్షించండి

ఉద్యోగుల పనితీరును సేకరించి అంచనా వేయండి

పనితీరును అంచనా వేయడం

ఫిర్యాదులను పరిష్కరించడం మరియు సమస్యలను పరిష్కరించడం.

ALSO READ  Latest Postal Department Notification 2023 | పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | Latest Postal Jobs In Telugu

కోచింగ్, కౌన్సెలింగ్ మరియు క్రమశిక్షణ.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 TCS lo భారీగా ఉద్యోగాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి All India లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 30000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!