Private JobsPrivate Jobs

Siemens లో భారీగా ఉద్యోగాలు|ట్రైనింగ్+ జాబ్|డెవలపర్ Fresher |Apply here!!

Siemens Recruitment 2023 |Work from home jobs..

Hello Friends…. ప్రముఖ టెక్ దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Siemens కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Developer Fresher విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Cognizant Recruitment 2024 | Cognizant Jobs In Telugu

SIEMENS Recruitment 2023 Overview :

కంపనీ పేరుSIEMENS
విద్య అర్హతడిగ్రీ
జాబ్ రోల్Developer Fresher
జీతం40000
జాబ్ లొకేషన్pune

SIEMENS Recruitment 2023 in details :


కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ పవర్ కంపనీ అయినటువంటి Siemens నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Developer Fresher విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
ఉద్యోగ వివరణ & బాధ్యతలు :
B.E/ B.Tech/MCA/M.Tech/M.Sc లేదా ఏదైనా తత్సమాన డిగ్రీ

ALSO READ  Jobs in IISER

ఇంగ్లీషులో మంచి కమ్యూనికేషన్ ఉండాలి

మంచి ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి

ఏదైనా వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లను అర్థం చేసుకోవాలి.

Munich, Germany – August 7, 2016: Siemens logo on a door of the new Siemens headquarter building in central Munich which opened in June 2016. Siemens is the largest engineering company in Europe.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 Phone pay లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు.
🔥 Cognizant లో భారీగా ఉద్యోగాలు
🔥meesho లో భారీగా Work from home jobs

ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి పునే లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లో 30000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

ALSO READ  Bhel 10th ITI JOBS NOTIFICATION RELEASED |BHEL apprenticeship new notification 2020 out


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!