Private JobsPrivate Jobs

SHELL లో భారీగా ఉద్యోగాలు |ట్రైనింగ్ ఇస్తు ఉద్యోగం ఇస్తున్నారు|PROGRAMMER JOBS|Apply here!!

SHELL RECRUITMENT 2023 |PROGRAMMER JOBS

Hello Friends…. ప్రముఖ OIL దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు SHELL కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Programmer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  వెన్తనే జాయిన్ అయ్యే వారికి 1000 ఉద్యోగాలు | Latest Teleperformance Recruitment 2024 | Latest Jobs In Telugu

SHELL COMPANY RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుSHELL
జాబ్ రోల్PROGRAMMER
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

SHELL RECRUITMENT 2023 IN DETAILS :


కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ OIL కంపనీ అయినటువంటి SHELL నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Programmer విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
బలమైన కమ్యూనికేషన్ మరియు వ్యక్తుల మధ్య నైపుణ్యాలు.

ALSO READ  Wipro Recruitment 2022 For Freshers | విప్రో లో భారీగా జాబ్స్ | Wipro Jobs In Telugu | Wipro Work From Home Jobs | Wipro Jobs

మీరు భారతీయ పౌరుడు లేదా శాశ్వత నివాసి అయి ఉండాలి లేదా భారతదేశానికి చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ కలిగి ఉండాలి

షెల్‌లో మీ మొదటి రోజు కంటే ముందే మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.

ఉమ్మడి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఫంక్షనల్ లీడ్స్/టీమ్ సభ్యులు మరియు ఇతర వాటాదారులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి

స్వీయ-దర్శకత్వంతో పని చేస్తుంది, చొరవ తీసుకుంటుంది, మంచి తీర్పును, విచక్షణను కలిగి ఉంటుంది మరియు డైనమిక్ పని వాతావరణంలో సంక్లిష్ట నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 ఫోన్ పే లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥MICROSOFT లో భారీగా ఉద్యోగాలు

🔥INFOSYS BPM లో భారీగా ఉద్యోగాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ALL INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

ALSO READ  3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest MountBlue Recruitment 2023 | Latest Jobs In Telugu


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!