Private JobsRailway Jobs

Railway Jobs : 10th తో రైల్వే లో 4103 ఉద్యోగులు | Railway Notification 2023 | 4103 Vacancies | Railway Jobs In Telugu

RRB Assistant NOTIFICATION 2023 Full Details In Telugu | Latest RRB Assistant Jobs In Telugu

Telegram Group Join Now

ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. రైల్వే డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ( Assistant Jobs ) విభాగంలో భారీగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 4103 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ నీ కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

ALSO READ  AP 10th class public exams HINDI MATERIAL FREE DOWNLOAD

RRB Assistant Notification 2023 Full Details In Telugu | RRB Assistant Jobs In Telugu

                            TELEGRAM GROUP

Railway Department Assistant Notification 2023

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్అసిస్టెంట్
విద్య అర్హత10th
ఖాళీలు4103
వయస్సు15 – 24 సంవత్సరాలు
జీతం20,200 + అలవెన్స్

విద్య అర్హత :

ALSO READ  10th తో 25,119 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Army Agniveer Notification 2024 | Latest Govt Jobs In Telugu

రైల్వే టికెట్ కలెక్టర్ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 50% మార్కులతో 10th పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

అప్లికేషన్ ఫీజు కేవలం 100 రూపాయలు కట్టవాలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫీజు నీ మనం Online లో పే చేయాలి. Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు

ALSO READ  Apply చేస్తే 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Latest IIT Bombay Notification 2023 | Latest Govt Jobs

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరిలో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 29.01.2022

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

pdf file link : click here

మరిన్ని ఉద్యోగాలు

సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల 20,000 పోస్టులు

BSNL లో 11,705 ఉద్యోగాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!