AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

NIRDPR Recruitment 2023 | గ్రామీణ & పంచయ రాజ్ లో ఉద్యోగాలు | Panchayat Raj Recruitment 2024 | Latest Govt Jobs

NIRDPR Recruitment 2023 | Panchayat Raj Recruitment 2023 | Latest Govt Jobs :

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనింగ్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 30,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Govt Jobs | ఇంటర్ తో ఎరువుల తయారీ సంస్థ లో సూపర్వైజర్ ఉద్యోగాలు | Supervisor Jobs

                            TELEGRAM GROUP : CLICK HERE

NIRDPR Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్పంచాయతీ రాజ్
జాబ్ రోల్స్ట్రైనింగ్ మేనేజర్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

NIRDPR Recruitment 2023 Full Details In Telugu | Latest Govt Jobs

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ  నుండి విడుదల చేశారు .

మరిన్ని ఉద్యోగాలు :

తెలుగు మాట్లాడే వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు : CLICK HERE

AP కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు : CLICK HERE

AP జిల్లా కేంద్రాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు : CLICK HERE

ALSO READ  Agriculture Department Recruitment 2023 | 10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Govt Jobs

APPSC నుండి గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల : CLICK HERE

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా ట్రైనింగ్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు  :

ట్రైనింగ్ మేనేజర్ : 01

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా ట్రైనింగ్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో TTD లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TTD Outsourcing Jobs 2023 | TTD Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

మీ సర్టిఫికెట్స్ తీసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 25.04.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కిబ్మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!