Private JobsPrivate Jobs

Latest Wipro Recruitment 2023 | Backlogs ఉన్నా విప్రో కంపెనీ జాబ్స్ ఇస్తుంది | Wipro WILP Recruitment 2023

Latest Wipro Recruitment 2023 | Wipro WILP Recruitment 2023

Hello Friends……….ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో WIPRO WILP ప్రోగ్రామ్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Backlogs ఉన్నా జాబ్స్ ఇస్తున్నారు. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Wipro కంపనీ వారు ఒక చిన్న టెస్ట్ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Wipro Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Wipro Recruitment 2023 Overview :

కంపెనీ పేరువిప్రో  ( Wipro  )
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు  ( Multiple Roels )
విద్య అర్హత డిగ్రీ / B.Tech ( Backlogs ఉన్నా Ok )
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
జాబ్ లొకేషన్హైదరాబాద్ / బెంగళూర్ / చెన్నై

Latest Wipro Recruitment 2023 Full Details In Telugu :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ద్వారా Wipro WILP ప్రోగ్రామ్ ద్వారావివిధ రకాల  విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. Backlogs ఉన్నా జాబ్స్ ఇస్తున్నారు

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో భారీగా Work From Home Jobs | 7 రోజులు ట్రైనింగ్ + జాబ్

🔥 HP కంపెనీ లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  Latest APPSC Group - 1 & Group - 2 Notifications 2023 | AP లో భారీగా 1,222 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest AP Govt Jobs

🔥 Email పంపడం వచ్చిన వారికి OLX లో భారీగా ఉద్యోగాలు

🔥 Flipkart లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ / బెంగళూర్ / చెన్నై లో పోస్టింగ్ ఉంటుంది

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!