Private JobsPrivate Jobs

TVS కంపనీ లో భారీగా ఉద్యోగాలు|SOFTWARE ENGINEER TRINEE|APPLY HERE!!

TVS RECRUITMENT 2023 | SOFTWARE ENGINEER TRINEE

Hello Friends…. ప్రముఖ మోటర్ దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనక TVS కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి SOFTWARE ENGINEER TRINEE విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Jobs in medical shop

latest TVS recruitment 2023 overview :

కంపనీ పేరుTVS
జాబ్ రోల్SOFTWARE ENGINEER TRINEE
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

latest TVS recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ మోటర్ కంపనీ అయినటువం TVS నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా SOFTWARE ENGINEER TRINEE విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :

  • డేటా నిర్మాణాలు మరియు అల్గారిథమ్‌లపై మంచి అవగాహన.
ALSO READ  TCS లో భారీగా ఉద్యోగాలు | Latest TCS Recruitment 2023 | TCS Jobs In Telugu

ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్‌లపై లోతైన అవగాహన.

C++ మరియు జావాపై ప్రాథమిక అవగాహన.

వెబ్ ఆధారిత టెక్నాలజీల పరిజ్ఞానం;
HTML5, AJAX, JavaScript/j క్వెరీ మరియు CSS3

డేటాబేస్ భావనలు మరియు SQL యొక్క పని పరిజ్ఞానం

మాన్యువల్ టెస్టింగ్ మరియు ఆటోమేషన్ పరిజ్ఞానం అదనపు ప్రయోజనం.

కోర్స్‌వర్క్‌లో భాగంగా లేదా మీ స్వంతంగా చేసిన ముఖ్యమైన ప్రాజెక్ట్‌లు.

అద్భుతమైన తార్కిక ఆలోచన మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలు

త్వరగా నేర్చుకునే వ్యక్తి అయి ఉండాలి మరియు పని చేయగల మరియు బట్వాడా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 TECH- MAHINDRA లో భారీగా work from home ఉద్యోగాలు

ALSO READ  Ropes making machine

🔥 MICROSOFT లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 DELOITTE లో భారీగా ఉద్యోగ అవకాశాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ACROSS INDIA లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!