AP Govt JobsAP Local JobsLatest Govt jobs

10th తో TTD లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TTD Outsourcing Jobs 2023 | TTD Jobs In Telugu

Latest TTD Outsourcing Jobs 2023 | TTD Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరీ అసిస్టెంట్, గోశాల మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో  కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 54,000 జీతంతో ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TTD Outsourcing Jobs 2023 Overview :

ఆర్గనైజేషన్TTD
జాబ్ రోల్స్ డైరీ అసిస్టెంట్, గోశాల మేనేజర్
విద్య అర్హత10th / డిగ్రీ
అనుభవంలేదు
జీతం54,000
ఎంపిక విధానం మెరిట్ / ఇంటర్వ్యూ

Latest TTD Outsourcing Jobs 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు TTD ( తిరుమల తిరుపతి దేవస్థానం )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా డైరీ అసిస్టెంట్ మరియు గోశాల మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP నుండి 560 పైగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల

🔥 ఇంటెలిజెన్స్ బ్యూరో లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో జియో లో 23,187 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 54,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరిని షార్ట్ లిస్ట్ చేసి అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 14.12.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా మీ సర్టిఫికెట్స్ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!