Latest Govt jobsTS Govt Jobs

ఫీజు పరీక్ష లేకుండా TSRTC లో భారీగా ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024 | TSRTC Jobs

Latest TSRTC Notification 2024 | TSRTC Jobs

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( TSRTC Recruitment 2023) నుండి విడుదల చేశారు. ఇందులో అప్రెంటిస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి ఫీజు పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తున్నారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

TELEGRAM GROUP : CLICK HERE

Latest TSRTC Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TSSRTC
జాబ్ రోల్ అప్రెంటిస్
ఖాళీలు150
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 35
జీతం17,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest TSRTC Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( Telangana state Road And Transport Corporation)  విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా అప్రెంటిస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

కేవలం డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 సికింద్రాబాద్ రైల్వే లో 835 ఉద్యోగాలు

🔥 ప్రభుత్వం నుండి భారీగా ASI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 తెలంగాణ నుండి మెగా DSC నోటిఫికేషన్ విడుదల| 19,043 ఉద్యోగాలు

🔥 రైల్వే లో 5,696 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 150 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

వయస్సు :

18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE

వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

జీతం:

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 17,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

కేవలం Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 23.01.2024

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!