Private JobsPrivate Jobs

TEXMO లో భారీగా ఉద్యోగాలు|Graduate Engineer Trainee|Apply here!!

TEXMO RECRUITMENT 2023|Graduate Engineer Trainee

Hello Friends…. ప్రము ENTERPRISES దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు TEXMO కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Graduate Engineer Trainee విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 35000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  10th తో AP ప్రభుత్వ కాలేజీలో 267 ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Latest Jobs In Telugu

LATEST TEXMO RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుTEXMO
జాబ్ రోల్Graduate Engineer Trainee
విద్య అర్హతడిగ్రీ
జీతం50000
అనుభవంఅవసరం లేదు

LATEST TEXMO RECRUITMENT 2023 IN DETAILS:

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రముఖ టెక్ కంపనీ అయినటువంటి TEXMO నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Graduate Engineer Trainee విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
సాంకేతిక డ్రాయింగ్‌లను చదవడం, అర్థం చేసుకోవడం మరియు సృష్టించే సామర్థ్యం

ALSO READ  Milkshake machines

క్రాస్ ఫంక్షనల్ టీమ్‌తో పని చేయడానికి టీమ్ ప్లేయర్ మరియు ఇంటర్ పర్సనల్ స్కిల్

విజయవంతమైన ఉద్యోగ పనితీరును సాధించడం కోసం సమర్థవంతమైన వ్రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్ అవసరం

మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్, ఎక్సెల్ మరియు ప్రెజెంటేషన్‌లో ప్రావీణ్యం.


మరిన్ని ఉద్యోగాలు :
🔥 TCS lo భారీగా ఉద్యోగాలు

🔥 WIPRO లో భారీగా work from home ఉద్యోగాలు

ALSO READ  10th తో రైల్వే లో 7754 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest RRB Notification 2024 | Latest Jobs In Telugu

🔥 AP లో భారీగా ఉద్యోగాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి All India లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 35000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!