Latest Govt jobsTS Govt JobsTS Local Jobs

తెలంగాణ లో 5000 ఉద్యోగాలు | Latest Telangana Recruitment 2024 | TS Jobs In Telugu

Latest Telangana Recruitment 2024 | TS Jobs In Telugu

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ లో మెగా జాబ్ మేళా ద్వారా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ మేళా ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి తెలంగాణ లోని అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Forest Department Recruitment 2023 | 10th తో అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Telangana Recruitment 2024 Overview :

ఆర్గనైజేషన్TS మెగా జాబ్ మేళా
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ / B.Tech
అనుభవంలేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Telangana Recruitment 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  10th తో 677 MTS ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Jobs In Telugu

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ మెగా జాబ్ మేళా  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా తెలంగాణ మెగా జాబ్ మేళా ద్వారావివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ 5000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో DRDO లో ఫీజు పరీక్ష లేకుండా 6,912 MTS ఉద్యోగాలు

🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి 3000 ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 సింగరేణి లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ALSO READ  సికింద్రాబాద్ రైల్వే లో 1266 ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Railway Jobs In Telugu

🔥 10th తో రైల్వే లో 2,850 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 30,000 రూపాయలు జీతం ఇస్తారు. 

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారిని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 26.02.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!