AP Govt JobsBank JobsLatest Govt jobsTS Govt Jobs

SBI లో భారీగా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు | Latest SBI Notification 2024 | SBI Jobs In Telugu

Latest SBI Bank Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank నుండి 2 భారీ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. SBI బ్యాంక్ లో భారీగా అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, స్పెసిలిస్ట్ ఆఫీసర్స్ ( SO ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 180 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కి పరీక్ష తెలుగులోనే ఉంటుంది. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. Apply  చేసుకునే వారికి తెలుగు చదవడం, రాయడం వచ్చి ఉండాలి. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI Bank Notification 2024 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్  స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ( SO)
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
ఖాళీలు180
ఎంపిక విధానం రాత పరీక్ష
జీతం48,000
Apply విధానంఆన్లైన్

Latest SBI Bank Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

SBI Bank లో అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ( SO ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

అప్రెంటిస్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో Group C ఉద్యోగాలు

🔥DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో అటవీ శాఖలో ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 180 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 04.03.2023

Notification 1, Notification 2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!