AP Govt JobsBank JobsLatest Govt jobsTS Govt Jobs

SBI బ్యాంక్ జాబ్స్ | Latest SBI Notification 2023 | SBI Jobs In Telugu

Latest SBI Notification 2023 | SBI Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank భారీ శుభవార్త చెప్పింది. SBI బ్యాంక్ లో భారీగా మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 42 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ / BE  / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కి పరీక్ష తెలుగులోనే ఉంటుంది. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

  TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI Notification 2023 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్మేనేజర్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
ఖాళీలు42
ఎంపిక విధానంమెరిట్ / ఇంటర్వ్యూ
జీతం70,000
Apply విధానంఆన్లైన్

Latest SBI Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

SBI Bank లో మేనేజర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

అప్రెంటిస్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

🔥 10th తో కొత్తగా రైల్వే లో 1,697 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 రిజిస్టర్ ఆఫీస్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 AP VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

GEN / OBC / EWS వారు 750 రూపాయలు

మిగతావారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 27.11.2023

PDF file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!