AP Govt JobsBank JobsLatest Govt jobsTS Govt Jobs

SBI లో 10,783 ఉద్యోగాలు | Latest SBI Notification 2023 | SBI Jobs In Telugu

Latest SBI Notification 2023 | SBI Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు SBI Bank భారీ శుభవార్త చెప్పింది. SBI బ్యాంక్ లో భారీగా జూనియర్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10,783 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి  Apply చేసుకునే వారు సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ / BE  / B.Tech పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకున్న అభ్యర్ధులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్ కి పరీక్ష తెలుగులోనే ఉంటుంది. ఈ జాబ్ కీ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వారు Apply చేసుకోవచ్చు. సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP లో భారీగా సర్వేయర్ ఉద్యోగాలు | Latest AP Surveyor Notification 2024 | AP Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest SBI Notification 2023 Overview :

ఆర్గనైజేషన్SBI
జాబ్ రోల్జూనియర్ అసోసియేట్
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
ఖాళీలు10,783
ఎంపిక విధానంమెరిట్ / ఇంటర్వ్యూ
జీతం45,000
Apply విధానంఆన్లైన్

Latest SBI Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు SBI ( State Bank Of India ) నుండి విడుదల చేశారు.

ALSO READ  AP ఇంటర్ ఫలితాలు విడుదల 2024 | AP Inter Results 2024 Official Link

జాబ్ రోల్ :

SBI Bank లో జూనియర్ అసోసియేట్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

అప్రెంటిస్  విభాగంలో ఉద్యోగాలకు Apply చేసుకునే వారు డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ICICI బ్యాంక్ లో తెలుగు వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 10th తో వ్యవసాయ శాఖలో అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 25 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ALSO READ  Postal Department Recruitment 2023 | 8th తో పోస్టల్ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Postal Department Notification 2023

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జాబ్ లొకేషన్ :

సొంత రాష్ట్రంలో పోస్టింగ్ ఇస్తారు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

GEN / OBC / EWS వారు 750 రూపాయలు

మిగతావారు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 07.12.2023

PDF file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!