Railway JobsAP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest RRB Recruitment 2023 | 10th తో రైల్వే లో 3624 ఉద్యోగాలు | Latest Railway Recruitment 2023

Latest RRB Recruitment 2023 | Latest Railway Recruitment 2023

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ రైల్వేస్ ట్రేడ్ వవిభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 3624 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ITI పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో AP మిషన్ వాస్తల్య లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ఇండియన్ రైల్వేస్
జాబ్ రోల్స్ట్రేడ్
విద్య అర్హత10th / ITI
ఖాళీలు3624
వయస్సు15 – 24 సంవత్సరాలు
జీతంగవర్నమెంట్ రూల్స్ ప్రకారం

Latest RRB Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

ALSO READ  TTD లో భారీగా ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి ట్రేడ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ విభాగంలో  మొత్తం 3624 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ITI పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో Jio లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇన్ఫోసిస్ లో 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ALSO READ  Latest RRB Recruitment 2023 | ఇంటర్ తో రైల్వే లో 29,052 ఉద్యోగాలు | Railway Jobs In Telugu

🔥 ఇంటర్ తో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Genpact లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం

జీతం :

జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరినీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!