AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 733 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 733 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో కేవలం 10th / 12th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ఇండియన్ రైల్వేస్
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / 12th
ఖాళీలు733
వయస్సు15 – 24  సంవత్సరాలు
జీతం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం

Latest RRB Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో రైల్వే లో 8,416 TC ఉద్యోగాలు

🔥 కరెంట్ సబ్ స్టేషన్ లో భారీగా ఫీజు పరీక్ష లేకుండా AE ఉద్యోగాలు

🔥 పోస్ట్ ఆఫీస్ లో ఆఫీసర్ ఉద్యోగాలు

🔥 10th తో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 733 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / 12th పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు కట్టవలసి అవసరం లేదు.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే రైల్వే రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరినీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 12.04.2024

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!